కివీస్‌ స్పిన్నర్‌ మాయాజాలం.. 10 వికెట్లతో రికార్డు సృష్టించిన అజాజ్‌ పటేల్‌

Ajaz Patel: న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Sandeep Eggoju
Updated on: 4 Dec 2021 1:43 PM IST
New Zealand Spinner Azaz Patel Creates New Record By Taking 10 Wickets
X

పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్ (ఫైల్ ఇమేజ్)

Ajaz Patel: న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వాంఖడే స్టేడియంలో టీమ్‌ ఇండియాను తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకే ఆలౌట్‌ చేశాడు. దీంతో టెస్ట్‌ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లలో మూడో ఆటగాడిగా నిలిచాడు. అనిల్‌ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన బౌలర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story