పారిస్ ఒలింపిక్స్‌ జావెలిన్ ‌త్రోలో ఫైనల్‌కు నీరజ్ చోప్రా

జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 6 Aug 2024 5:00 PM IST
Neeraj Chopra to final in Javelin throw at Paris Olympics
X

పారిస్ ఒలింపిక్స్‌ జావెలిన్ ‌త్రోలో ఫైనల్‌కు నీరజ్ చోప్రా

పారిస్ ఒలింపిక్స్‌ జావెలిన్ ‌త్రోలో నీరజ్ చోప్రా పసిడి వేట షురూ అయింది. క్వాలిఫయర్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేసుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించారు. ఆగస్టు 8న జావెలిన్‌ త్రో ఫైనల్స్‌ జరగనుంది. మరోవుపు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణిపై గెలుపొందారు వినేశ్ పోగట్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story