LSG vs MI: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి విజయం

LSG vs MI: ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి182 పరుగులు

Dhatripriya
Updated on: 25 May 2023 7:36 AM IST
Mumbai Win in IPL Eliminator Match
X

LSG vs MI: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి విజయం

LSG vs MI: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైజట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి182 పరుగులు చేసింది. 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోపై ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ విరుచుకుపడి కోలుకోని దెబ్బతీశాడు. అద్భుత ప్రదర్శనతో లక్నో ఆటగాళ్ల దూకుడుకు కళ్లెం వేశారు. దీంతో 101 పరుగులకే లక్నో ఆలౌటైంది. ఆకాశ్ మద్వాల్ 21 బంతులు సంధించి ఐదు పరుగులుమాత్రమే ఇచ్చి... కీలకమైన ఐదు వికెట్లను పడగొట్టాడు. ముంబై జట్టువిజయంలో కీలక పాత్రపోషించి ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story