RR vs MI: ముంబయి లక్ష్యం 172; రాణించిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్

RR vs MI: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

Venkata Chari
Published on: 29 April 2021 5:22 PM IST
Mumbai Target is 172 in 20 Overs
X

రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్స్ (ఫొటో ట్విట్టర్)

RR vs MI: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో ముంబయి ఇండియన్స్ టార్గెట్ 172 పరుగులుగా నిర్ధేశించింది.

రాజస్తాన్‌ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌ 42 పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్‌ 41, దూబే 35, జైస్వాల్‌ 32 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చహర్‌ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్‌ తీశారు.

Venkata Chari

Venkata Chari

Next Story