IPL 2021- SRH vs MI Highlights: హైదరాబాద్‌పై ముంబయి ఇండియన్స్‌ విజయం

IPL 2021- SRH vs MI Highlights: *42 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఓటమి *చివరి వరకు పోరాడిన మనీశ్‌ పాండే

Shireesha
Published on: 9 Oct 2021 7:23 AM IST
Mumbai Indians Won Over Sunrisers Hyderbad IPL 2021 Highlights | Sports News Today
X

IPL 2021- SRH vs MI Highlights: హైదరాబాద్‌పై ముంబయి ఇండియన్స్‌ విజయం

IPL 2021- SRH vs MI Highlights: హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌పై మంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. మనీశ్‌ పాండే చివరి వరకు పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో సన్‌ రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు.

Shireesha

Shireesha

Next Story