SRH vs MI: ముంబై హ్యాట్రిక్ విజయం.. సన్‌రైజర్స్‌పై విజయం
SRH vs MI: హైదరాబాద్‌పై 14 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపు
SRH vs MI:ముంబై హ్యాట్రిక్ విజయం.. సన్‌రైజర్స్‌పై విజయం
SRH vs MI: ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం సాధించింది. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌పై 14 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గ్రీన్ 64, ఇషాన్ 38, తిలక్ వర్మ 37 పరుగులు చేశారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్ మొదటి పవర్ ప్లేలోనే రెండు వికెట్లను కోల్పోయింది. మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో అర్జున్ టెండూల్కర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో.. 14 పరుగులతో ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జున్ తన తొలి వికెట్ పడగొట్టాడు.
Next Story




