IPL 2024: ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ పై ముం బై ఇండియన్స్ విజయం
IPL 2024: 9 పరుగుల తేడాతో నెగ్గిన ముంబై ఇండియన్స్
IPL 2024: ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ పై ముం బై ఇండియన్స్ విజయం
IPL 2024: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముల్లాన్ పూర్ వేదికగా పంజాబ్ కింక్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవ్రలలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్న ముంబై జట్టు బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లో 78 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 46 పరుగులతో మెరుపు మెరిపించాడు.
Next Story




