Mud Football: బురదలో ఫుట్‌బాల్ పోటీలు..

Mud Football: కేరళలో మడ్ ఫుట్‌బాల్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 3 Aug 2022 4:19 PM IST
Mud Football Tournament Organised in Kerala
X

Mud Football: బురదలో ఫుట్‌బాల్ పోటీలు.. 

Mud Football: కేరళలో మడ్ ఫుట్‌బాల్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. యాంటీ డ్రగ్ మెసేజ్‌ను ప్రజల్లో విస్త్రతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగానే మడ్ ఫుట్‌బాల్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. మల్లప్పురంలో జరిగిన మడ్ ఫుట్‌ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు యువకులు, చిన్నారులు ఉత్సాహం చూపించారు. పచ్చటి పొలాల మధ్యన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పొలాల్లో ఫుట్‌బాల్ ఆడుతూ యువకులు, చిన్నారులు సందడి చేశారు. బురదలో ఫుట్‌బాల్ ఆడడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పోటీలు యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని నిర్వాహకులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story