IPL 2021: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం
* పంజాబ్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడాపై ఆరోపణలు * 4 బంతుల్లో 3 పరుగుల చేయాల్సిన సమయంలో హుడా డకౌట్
దీపక్ హుడా (ట్విట్టర్ ఫోటో)
IPL 2021: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం రేగింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ టీమ్ ఆటగాడు నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సిఉండగా డకౌట్ అయ్యాడు. అంతేకాదు సభ్యుల పేర్లను ముందే హుడా చెప్పినట్లు ఇన్‌స్ట్రా గ్రామ్ వేదికగా తెలుస్తోంది. అటు దీపక్ హుడాను నిఘా పరిధిలోకి తీసుకుంది యాంటీ కరప్షన్ యూనిట్.
Next Story




