చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారతీయ క్రీడాకారిణిగా..!

Asian Cup Table Tennis 2022: భారత టేబుల్‌ టెన్నిస్‌ మహిళా క్రీడాకారిణి మనికా బాత్రా అరుదైన ఘనత సాధించింది.

Arun Chilukuri
Updated on: 19 Nov 2022 8:31 PM IST
Manika Batra First Indian Female To Win Bronze At Asian Table Tennis Event
X

చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారతీయ క్రీడాకారిణిగా..!

Asian Cup Table Tennis 2022: భారత టేబుల్‌ టెన్నిస్‌ మహిళా క్రీడాకారిణి మనికా బాత్రా అరుదైన ఘనత సాధించింది. ఐటీటీఎఫ్‌-ఏటీటీయూ ఆసియా కప్‌లో కాంస్యం గెలిచిన బాత్రా.. ఈ మెగా టోర్నీలో పతకం సొంతం చేసుకొన్న తొలి భారత మహిళా ప్లేయర్‌గా అవతరించింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఐదో ర్యాంకర్‌, మూడుసార్లు ఆసియా కప్‌ ఛాంపియన్‌, జపాన్‌ ప్లేయర్‌ హిన హయతను ఓడించి మరీ బాత్రా కాంస్యం సొంతం చేసుకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story