RCB vs LSG: బెంగళూరుపై లక్నోటీమ్‌ విజయం

RCB vs LSG: బెంగళూరుపై 28 పరుగుల తేడాతో విజయం సాధించిన లక్నో

Jyothi
Published on: 3 April 2024 7:25 AM IST
Lucknow beat Bengaluru by 28 runs
X

RCB vs LSG: బెంగళూరుపై లక్నోటీమ్‌ విజయం

RCB vs LSG: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సొంత మైదానం లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. లక్నో యువ సంచలనం మయాంక్‌ యాదవ్‌ పేస్‌కు ఆర్సీబీ టాపార్డర్‌ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో బెంగళూరుకు రెండో ఓటమి తప్పలేదు. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.అనంతరం ఛేదనలో ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్‌ అవడంతో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Jyothi

Jyothi

Next Story