KKR vs MI: కోల్‌క‌తాపై ముంబై ఇండియన్స్ పరాజయం

KKR vs MI: 18 పరుగులు తేడాతో కోల్ కతా విజయం

Jyothi
Published on: 12 May 2024 7:53 AM IST
Kolkata Knight Riders beat Mumbai Indians by 18 runs
X

KKR vs MI: కోల్‌క‌తాపై ముంబై ఇండియన్స్ పరాజయం

KKR vs MI: కోలకతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా చేతిలో ముంబై ఇండియన్స్ పరాజయం పాలయ్యింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ 16 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ముంబై టీం బౌలింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 157 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో ముంబై ఇండియన్ పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. 18 పరుగులు తేడాతో కోల్ కతా విజయం సాధించింది.

మ్యాచ్ ప్రారంభంలోనే కోల్ కతా కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ ఫేసర్ల విజృంభణతో పది పరుగులకే ఓపెన్లు వికెట్లు కోల్పోయారు. ఐపీఎల్ వరుస విజయాలతో దూకుడు మీదున్న కోల్ కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ బెర్తును దక్కించుకున్న తొలిజట్టుగా నిలిచింది.

Jyothi

Jyothi

Next Story