India vs England: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు ఎదురుదెబ్బ

India vs England: ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Arun Chilukuri
Updated on: 21 March 2021 9:01 PM IST
Jofra Archer will miss the upcoming three-match ODI series
X

India vs England: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు ఎదురుదెబ్బ

India vs England: ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరమయ్యాడు. వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 14 మందితో టీమ్ ప్రకటించగా.. జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు. మోచేతి గాయంతో బాధపడుతోన్న ఆర్చర్‌ స్వదేశానికి వెళ్తున్నట్లు ప్రకటించింది ఇంగ్లండ్ బోర్డు. ఆర్చర్‌ స్థానంలో జాక్‌ బాల్‌ లేదా క్రిస్‌ జోర్డాన్‌లను ఆడించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. అయితే వీరిద్దరూ ప్రస్తుతం రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story