Anil Kumble: అనిల్ కుంబ్లే విచారం

Anil Kumble: అనిల్ కుంబ్లే విచారం
x

 Anil Kumble

Highlights

Anil Kumble: ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) నిర్వ‌హిస్తున్న ల‌క్ష్యం గాడి త‌ప్పుతుందని భార‌త మాజీ క్రికెట‌ర్‌ అనిల్ కుంబ్లే విచారం వ్య‌క్తం చేశారు. ఐపీఎల్ జ‌ట్లకు కోచ్‌, మెంట‌ర్లుగా ఎక్కువ‌గా శాతం భార‌తీయుల‌ను తీసుకోవాలని ఉద్ధేశించింద‌ని అన్నారు.

Anil Kumble: ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) నిర్వ‌హిస్తున్న ల‌క్ష్యం గాడి త‌ప్పుతుందని భార‌త మాజీ క్రికెట‌ర్‌ అనిల్ కుంబ్లే విచారం వ్య‌క్తం చేశారు. ఐపీఎల్ లో జ‌ట్లకు కోచ్‌, మెంట‌ర్లుగా ఎక్కువ‌గా శాతం భార‌తీయుల‌ను తీసుకోవాలని ఉద్ధేశించింద‌ని అన్నారు. కానీ అందుకు భిన్నంగా విదేశీ ఆట‌గాళ్ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని అన్నారు. అలాగే .. స్వ‌దేశీ ఆట‌గాళ్ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డానికి ఈ లీగ్‌ను రూపొందించిన‌ట్టు గుర్తుచేశారు. ఈ విష‌యంలో కూడా స్వ‌దేశీ ఆట‌గాళ్ల‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని బీసీసీఐ ఆరోపించారు

గేల్ యువ ఆటగాళ్లకు స్ఫూర్తి దాయ‌కం

విధ్వంసక‌ర బ్యాటింగ్ తో విరుచుకప‌డే వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ బ్యాటింగ్‌తో జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తాడు. అంతేకాదు.. వ‌ర్థ‌మాన ఆట‌గాళ్లు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తార‌ని గేల్ ను అనిల్ కుంబ్లే ప్ర‌శంసించారు. రాయ‌ల్స్ ఛాలెంజ్స్ బెంగుళూర్ త‌రుపున ఆడిన గేల్ అద్భుత‌మైన రికార్డుల‌ను సొంతం చేసుకున్న‌ద‌ని పేర్కొన్నారు. ఈ సీజ‌న్‌లో కింగ్ ఎవ‌న్ పంజాబ్ త‌రుపున ఆడుతున్న ఆయ‌న అద్భుత‌మైన ఆట‌తీరుతో రాణిస్తార‌ని కుంబ్లే దీమా వ్య‌క్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories