Pink ball Test: మరో రికార్డుకు చేరువలో ఇషాంత్ శర్మ

X
Pink ball Test: మరో రికార్డుకు చేరువలో ఇషాంత్ శర్మ
Highlights
Pink ball Test: మూడో టెస్ట్ మ్యాచ్‌లో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు ఇషాంత్ శర్మ రెడీ అయ్యాడు....
Arun Chilukuri23 Feb 2021 9:47 AM GMT
Pink ball Test: మూడో టెస్ట్ మ్యాచ్‌లో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు ఇషాంత్ శర్మ రెడీ అయ్యాడు. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న పింక్‌బాల్ టెస్టు ఇషాంత్‌కు వందో టెస్టు కావడం విశేషం. అయితే, టీమిండియా తరపున ఈ ఫీట్ సాధించిన రెండో ఫాస్ట్ బౌలర్‌గా అతను చరిత్ర సృష్టించనున్నాడు. ఇంతకు ముందు టీమిండియా నుంచి 100 టెస్టులు ఆడిన ఒకే ఒక ఫాస్ట్ బౌలర్‌గా కపిల్‌దేవ్ ఉన్నాడు. ఇషాంత్ కన్నా ముందు జహీర్ ఖాన్ 92 టెస్టులు, జగవల్ శ్రీనాథ్ 67 టెస్టు మ్యాచ్‌లు ఆడారు.
Web TitleIshant is all set to play his 100th Pink ball Test at Ahmedabad against England
Next Story