IPL 2023: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న లిటిల్ మాస్టర్.. నెట్టింట వీడియో వైరల్..

IPL2023 CSK VS KKR Epic Moments, Little Master Sunil Gavaskar Gets Autograph From MS.Dhoni
x

IPL 2023: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న లిటిల్ మాస్టర్.. నెట్టింట వీడియో వైరల్..

Highlights

IPL2023: ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో అద్భుత దృ శ్యం ఆవిష్కృ తమైం ది. ఈ మ్యాచ్ లో ధోనీ సేనపై కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడా తో గెలుపొం దింది. ఇక ఈ విషయా న్ని అటుం చితే సీఎస్కే కు తన హోమ్ గ్రౌండ్ చెపా క్ స్టేడియం లో చివరి మ్యా చ్ కా వడం తో..

IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో అద్భుత దృ శ్యం ఆవిష్కృ తమైం ది. ఈ మ్యాచ్ లో ధోనీ సేనపై కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడా తో గెలుపొందింది. ఇక ఈ విషయా న్ని అటుంచితే సీఎస్కే కు తన హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియం లో చివరి మ్యా చ్ కా వడం తో..మ్యా చ్ అనం తరం సీఎస్కే టీమ్ మైదానంలో తిరుగు తూ ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నా రు . స్టేడియం లో కి టెన్నిస్ రా కెట్లు , బంతులు , చెన్నై టీషర్టులను విసురుతున్నారు ..ఈ తరుణం లో భారత్ మా జీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మైదానం లో ని ధోనీ వద్దకు చేరి ఆటో గ్రా ఫ్ ఇవ్వాలని అడిగాడు ..సునీల్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ అడగగా నే...ధోనీ ఒక్క సారిగా షాక్ తిన్నా డు .

లిటిల్ మాస్టర్ తన ఆటోగ్రాఫ్ అడగడం ఏంటని తననితాను నమ్మ లేకపోయాడు ..అనంతరం తేరు కొని సునీల్ గవాస్కర్ ను ఆలింగనం చేసు కొని అతని షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చా డు . ఈ సన్నివేశా న్ని చూసిన ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లు సైతం ఫిదా అయ్యా రు . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆటోగ్రాఫ్ తీసుకున్న అనంతరం గవాస్కర్ ట్వ ట్టర్ వేదికగా స్పందించారు . తనకు కొత్త పింక్ షర్ట్ ఇవ్వాలని ఐపీఎల్ని ర్వాహకు లను గవాస్కర్ కోరారు .

ఈ ఐపీఎల్ తర్వాత ధోనీ రిటైర్ అవుతారని ప్రచాప్రచారం ఉండడం తోనే గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారని కొంత మంది ప్రచాప్రచారం చేస్తున్నారు . ధోనీ సైతం సొంత అభిమానుల మధ్య వీడ్కో లు తీసుకోవాలను కుంటున్నానని గతంలో చెప్పా డు . దీంతో ఈ సీజనే ధోనీకి చివరిదని అంతా అనుకుంటున్నారు . మరోవైపు , ధోనీ ఈ సీజన్ లో అద్భు తమైన ఫామ్ లో కొనసాగు తున్నా డు . దీంతో చెన్నై ఫ్రాంచైజీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయాలని ధోనీని కోరింది..ఈ అభ్య ర్థనకు మహి సైతం పా జిటివ్ గా రెస్పాండ్ అయ్యా డని తెలుస్తోం ది.

Show Full Article
Print Article
Next Story
More Stories