IPL 2024: చెన్నై వరుస విజయాలకు బ్రేక్..8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం

IPL 2024: ఐపీఎల్ 2024లో చెన్నై వరుస విజయాలకు బ్రేక్ పడింది.

Arun Chilukuri
Published on: 20 April 2024 6:40 AM IST
IPL 2024 LSG vs CSK Lucknow Beat Chennai by Eight Wickets
X

IPL 2024: చెన్నై వరుస విజయాలకు బ్రేక్..8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం

IPL 2024: ఐపీఎల్ 2024లో చెన్నై వరుస విజయాలకు బ్రేక్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో లక్నో గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 177 పరుగులు లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ రాహుల్ 53 బంతుల్లో 82 పరుగులు,. డికాక్ 43 మంతుల్లో 54 పరుగులతో చెలరేగి ఆడారు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నే 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 57 పరుగులు చేసిన నాటౌట్ తో టాప్ స్కోరర్ గా నిలిచారు. అజింక్యా రహనే 36 పరుగులు, మొయిన్ అలీ 30, దోని 28 పరుగులు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story