IPL Schedule 2024: ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ రిలీజ్

IPL Schedule 2024: తాజాగా పూర్తి టోర్నీ షెడ్యూల్ ప్రకటన

Shashank Gullapelli
Published on: 25 March 2024 7:49 PM IST
IPL 2024 Full Schedule Released
X

IPL Schedule 2024: ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ రిలీజ్

IPL Schedule 2024: ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫుల్‌ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఎన్నికల కారణంగా ముందుగా ఏప్రిల్ 7వరకు తొలి విడత షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా ఫైనల్ వరకు పూర్తి షెడ్యూల్ ఇచ్చింది. మే 19 వరకు లీగ్ మ్యాచులు జరగనుండగా.. మే 21న క్వాలిఫయర్, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫయర్ 2, మే 26న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హ్మదాబాద్ వేదికగా క్వాలిఫైయర్, చెన్నై వేదికగా ఎలిమినేటర్.. చెన్నై వేదికగా మే26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

షెడ్యూల్ ప్రకారం ఏడు లీగ్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక కానుంది. ఎల్లుండి సన్‌రైజర్స్‌ ముంబై మధ్య ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 5న చెన్నై, 25న బెంగళూరు, మే 2న రాజస్థాన్, 8న లక్నో, 16న గుజరాత్, 19న పంజాబ్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story