DC Vs KKR: ఐపీఎల్‌ 2023లో ఢిల్లీ బోణీ.. కోల్‌కతాపై విజయం

DC Vs KKR: కోల్‌కతాపై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు

Jyothi
Published on: 21 April 2023 7:15 AM IST
IPL 2023 Delhi Capitals Won The Match
X

DC Vs KKR: ఐపీఎల్‌ 2023లో ఢిల్లీ బోణీ.. కోల్‌కతాపై విజయం

DC Vs KKR: ఐపీఎల్‌ 2023లో ఢిల్లీ బోణీ కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 127 పరుగుల స్వల్ప స్కోర్‌కు ఆలౌట్ కాగా.. ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Jyothi

Jyothi

Next Story