IPL Sixes: 7వ స్థానంలో సురేష్ రైనా

IPL Sixes: బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై ప్లేయర్స్ సిక్సర్లతో చెలరేగిపోయారు.

Venkata Chari
Published on: 25 April 2021 6:14 PM IST
IPL Sixes: 7వ స్థానంలో సురేష్ రైనా
X

IPL Sixes: బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై ప్లేయర్స్ సిక్సర్లతో చెలరేగిపోయారు. 11 సిక్సులతో భారీ స్కోరు సాధించారు. అయితే, ఈ క్రమంలో సురేశ్‌ రైనా ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు కొట్టిన 7వ ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా మూడు సిక్సర్లు బాదిన రైనా 24 పరుగులు సాధించాడు.

కాగా రైనా కంటే ముందు గేల్‌ 354 సిక్సర్లతో మొదటి స్థానంతో నిలిచాడు. ఏబీ డివిలియర్స్‌(240), రోహిత్‌ శర్మ(222), ఎంఎస్ ధోని(217), కోహ్లి(204), పొలార్డ్‌(202) తొలి ఆరు స్థానాల్లో నిలిచారు.

Venkata Chari

Venkata Chari

Next Story