RCB vs RR: రాజస్తాన్ రాయల్స్ పై కోహ్లి సేన ఘనవిజయం

IPL 2021 Royal Challengers Bangalore won the Match Against Rajasthan Royals on 29 09 2021
x

 బెంగళూరు జట్టుకు మరో విజయం (ట్విట్టర్ ఫోటో)

Highlights

* రాజస్థాన్‌ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు * ప్లేఆఫ్‌కు చేరువైన బెంగళూరు జట్టు

RCB vs RR: ఐపీఎల్‌ 2021లో రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు జట్టు మరో విజయాన్ని అందుకుంది. దుబాయ్‌ స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గెలన్‌ మ్యాక్స్‌వెల్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. శ్రీకర్‌ భరత్‌ మంచి హ్యాండ్‌ ఇచ్చాడు.

వీరిద్దరు కలిసి ఆర్‌సీబీ జట్టును ప్లేఆఫ్‌కు చేరువ చేశారు. ఫస్ట్‌ బ్యాటింగ్‌ దిగిన రాజస్థాన్‌ రాయల్‌ 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్‌, జైస్వాల్‌ జట్టుకు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 77 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories