IPL 2021: ధాటిగా ఆడుతున్న పంజాబ్

X
Delhi Capitals vs Punjab Kings,
Highlights
IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య 11వ మ్యాచ్ ప్...
Samba Siva Rao18 April 2021 2:41 PM GMT
IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య 11వ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషభ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లూ ఇప్పటికే చెరో విజయం, చెరో ఓటమి చవిచూడడంతో రెండేసి పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. కాగా.. టామ్ కర్రాన్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టులోకి తీసుకున్నట్లు పంత్ తెలిపాడు. బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 8 ఓవర్లకు 73 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. రాహుల్(34) మయాంక్ (33) పరుగులతో క్రీజులో ఉన్నారు
Web TitleIPL 2021 DC vs PK Delhi Capitals Won The Toss opt to Bowl
Next Story
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Health Tips: ఈ వ్యక్తులు పగటిపూట నిద్రించకూడదు.. ఎందుకంటే..?
26 Jun 2022 9:00 AM GMTKollapur: కొల్లాపూర్‌లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
26 Jun 2022 8:54 AM GMTHyderabad: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళా..!
26 Jun 2022 8:19 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTహైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMT