IPL 2021: సరికొత్త రికార్డులు తిరగరాసిన ఐపీఎల్.. ఈ ఏడాది లైవ్ వీక్షణల్లో కొత్త రికార్డులు

IPL 2021 Break Earlier Records in Live Viewership
x

IPL 2021: సరికొత్త రికార్డులు తిరగరాసిన ఐపీఎల్.. ఈ ఏడాది లైవ్ వీక్షణల్లో కొత్త రికార్డులు

Highlights

IPL 2021: క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద పండగ అయిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ సరికొత్త రికార్డులు సష్టించింది.

IPL 2021: క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద పండగ అయిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ సరికొత్త రికార్డులు సష్టించింది. ప్రతీ ఏడాదీ ఐపీఎల్‌కు ఆదరణ పెరుగుతోంది అనేందుకు పెద్ద ఉదాహరణగా నిలుస్తూ లైవ్ వీక్షణల్లో రికార్డులు బ్రేక్ చేసింది. ఈ ఒక్క ఏడాదే టీవీల్లో ధనాధన్ క్రికెట్‌ను 38కోట్ల మంది చేసేశారు.

ఇది గతేడాదితో పొల్చితే 1.2 కోట్లు అధికం కావడం విశేషం. గతేడాది 35 మ్యాచ్‌లు ముగిసేసరికి 36 కోట్లకు పైగా జనం మ్యాచ్‌లను లైవ్‌లో చూశారు. తాజాగా ఆ రికార్డును ఐపీఎల్ తిరగరాసింది. ఇక అక్టోబర్ 25న 2023-27 ఐపీఎల్ డిజిటల్ రైట్స్ వేలం వేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories