చెన్నై టార్గెట్ 154 రన్స్

చెన్నై, పంజాబ్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

Krishna
Published on: 1 Nov 2020 5:59 PM IST
చెన్నై టార్గెట్ 154 రన్స్
X

చెన్నై, పంజాబ్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీపక్ హుడా (62 నాటౌట్) రాణించగా, గేల్ (12) తప్ప మిగతా బాట్స్ మెన్స్ పెద్దగా రాణించలేకపోయారు. దీనితో 20 ఓవర్లకి గాను ఆ జట్టు కేవలం 153 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్లలలో లుంగీ ఎంగిడీ మూడు వికెట్లు తీయగా, తాహిర్, జడేజా, శార్దుల్ తలో వికెట్ తీశారు. ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే పంజాబ్‌ టీమ్‌కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ కాగా, అటు ఇప్పటికే చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలను కోల్పోయింది. ఈ రెండు జట్లకి ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం..

Krishna

Krishna

Next Story