IND vs AUS: నాగ్‌పూర్‌ టెస్ట్‌లో భారత్ విజయం

IND vs AUS: నాగ్‌పూర్‌ టెస్ట్‌లో స్పిన్నర్ల మాయాజాలం

Dhatripriya
Published on: 11 Feb 2023 2:20 PM IST
India Won The Nagpur Game
X

IND vs AUS: నాగ్‌పూర్‌ టెస్ట్‌లో భారత్ విజయం 

IND vs AUS: నాగ్‌పూర్‌ తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. టెస్ట్‌లో భారత్ స్పిన్నర్ల మాయాజాలం సృష్టించారు. స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా కుప్పకూలింది. భారత్ బౌలర్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా జడేజా 2 వికెట్లను తీశారు.

Dhatripriya

Dhatripriya

Next Story