వరల్డ్ కప్ క్రికెట్లో ఇండియా మహిళల జట్టు 317 పరుగులు...

Women's World Cup: స్మృతి మందాన 123 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 109 పరుగులు...

Shireesha
Published on: 12 March 2022 11:29 AM IST
India Women vs West Indies Women Match Highlights Today | Cricket Live Score
X

వరల్డ్ కప్ క్రికెట్లో ఇండియా మహిళల జట్టు 317 పరుగులు...

Women's World Cup: మహిళల వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగారు. వరల్డ్ కప్ పోటీల్లో భారీ స్కోరు సాధించారు. స్మృతి మందాన 119 బంతుల్లో 13 బౌండరీలు, రెండు సిక్సర్లతో 123 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 107 బంతుల్లో 10 బౌండరీలు రెండు సిక్సర్లతో 109 పరుగులు చేసింది. వెస్టిండీస్ ముందు భారీ విజయలక్ష్యం 318 పరుగులు నిర్ధేశించింది.

Shireesha

Shireesha

Next Story