Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం

Asian Games 2023: మహిళల 50 మీటర్ల 3 పొజిషన్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో.. సిఫ్ట్‌ కౌర్‌, ఆషి చౌక్సీ, మానిని కౌశిక్‌కు టీమ్‌కు రజతం

Jyothi
Published on: 27 Sept 2023 9:58 AM IST
India Wins Gold Medal In Womens 25m Pistol Team Event
X

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం

Asian Games 2023: చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతోంది. భారత్‌ మరో పసిడి, రజత పతకాలు సాధించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. మనూభాకర్‌, రిథమ్‌ సాంగ్వా, ఈషా సింగ్‌ టీమ్‌కు స్వర్ణం లభించింది. మహిళల 50 మీటర్ల 3 పొజిషన్స్‌ టీమ్‌ ఈవెంట్‌లోసిఫ్ట్‌ కౌర్‌, ఆషి చౌక్సీ, మానిని కౌశిక్‌కు టీమ్‌కు రజతం దక్కింది. ఇప్పటి వరకూ 16 పతకాలు లభించాయి. వీటిలో నాలుగు స్వర్ణాలు, ఐదు రజత, ఏడు కాంస్య పతకాలున్నాయి.

Jyothi

Jyothi

Next Story