India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates : ప్రపంచ కప్ సూపర్ 8 లో సూపర్ మ్యాచ్ ప్రారంభం అయింది. జింబాబ్వే తో టీమిండియా అమీ , తూమీకి బ్యాటింగ్ ప్రారంభించింది . ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి . దీంతో ఈ మ్యాచ్ ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ ల కంటే హై ఓల్టేజ్ మ్యాచ్ గా మారింది . చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మ్యాచ్ అప్ డేట్స్.. విశేషాలు ఎప్పటికప్పుడు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం . .
Live Updates
- 26 Feb 2026 4:12 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
వరుణ్ చక్రవర్తికి వికెట్
- 26 Feb 2026 4:12 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే. మాయర్స్ అవుట్
- 26 Feb 2026 4:10 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన తొమ్మిదో ఓవర్
జింబాబ్వే స్కోరు 70/1
బెన్నెట్ : 42
మాయర్స్ : 5
- 26 Feb 2026 4:07 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసినఎనిమిదో ఓవర్
జింబాబ్వే స్కోరు 51/1
- బెన్నెట్ : 25
- మాయర్స్ : 3
- 26 Feb 2026 4:05 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
మ్యాచ్ కు ముందు ట్రోఫీని తెస్తున్న దినేష్ కార్తీక్

- 26 Feb 2026 4:03 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన ఏడవ ఓవర్
జింబాబ్వే స్కోరు 48/1
- బెన్నెట్ : 24
- మాయర్స్ : 1
- 26 Feb 2026 4:02 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
మ్యాచ్ కు ముందు చెన్నయ్ స్టేడియంలో అనిరుధ్ ప్రదర్శన

- 26 Feb 2026 4:00 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
మొదటి వికెట్ కోల్పోయిన జింబాబ్వే మరుమని అవుట్
- 26 Feb 2026 3:57 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 6వ ఓవర్
జింబాబ్వే స్కోరు 44/0
- బెన్నెట్ : 23
- మరుమని : 20
- 26 Feb 2026 3:52 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 5వ ఓవర్జింబాబ్వే స్కోరు 33/0
- బెన్నెట్ : 21
- మరుమని : 11

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire