IND vs ZIM T20 WC Live Score: జింబాబ్వే తో చావోరేవో తేల్చుకోనున్న భారత్

IND vs ZIM Live: చెన్నైలో చావోరేవో తేల్చుకోనున్న భారత్.. జింబాబ్వేతో సూర్య సేన పోరు! లైవ్ అప్ డేట్స్
x

IND vs ZIM T20 WC Live Score

Highlights

India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్‌-8లో భాగంగా ఈరోజు (ఫిబ్రవరి 26, గురువారం) భారత్ - జింబాబ్వే మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరుగుతోంది.

India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates : ప్రపంచ కప్ సూపర్ 8 లో సూపర్ మ్యాచ్ ప్రారంభం అయింది. జింబాబ్వే తో టీమిండియా అమీ , తూమీకి బ్యాటింగ్ ప్రారంభించింది . ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి . దీంతో ఈ మ్యాచ్ ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ ల కంటే హై ఓల్టేజ్ మ్యాచ్ గా మారింది . చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మ్యాచ్ అప్ డేట్స్.. విశేషాలు ఎప్పటికప్పుడు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం . .

Show Full Article

Live Updates

Print Article
Next Story
More Stories