India vs Sri Lanka T20: మొదటి బంతికే పృథ్వీ షా ఔట్

Sandeep Reddy
Published on: 25 July 2021 8:13 PM IST
India vs Sri Lanka T20: మొదటి బంతికే పృథ్వీ షా ఔట్
X

పృథ్వీ షా

Prithvi Shaw : శ్రీలంక భారత్ మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో నేడు తన కెరీర్ లో శ్రీలంకతో మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా మొదటి బంతికే డక్ ఔట్ అయి వెనుతిరిగాడు. చమీరా వేసిన మొదటి ఓవర్ లో మొదటి బంతికే కీపర్ క్యాచ్ తో పృథ్వీ షా ఔట్ అయి భారత అభిమానులను నిరాశపరిచాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story