IND vs SA 2022: ఆఖరి సమరానికి సమయం.. గెలుపు ఎవరిదో..?

IND vs SA 2022: ఆఖరి సమరానికి సమయం.. గెలుపు ఎవరిదో..?
IND vs SA 2022: ఇవాళ బెంగళూరులో జరగనున్న ఐదో టీ-20 మ్యాచ్ పైనే అందరు దృష్టి సారించారు.
IND vs SA 2022: ఇవాళ బెంగళూరులో జరగనున్న ఐదో టీ-20 మ్యాచ్ పైనే అందరు దృష్టి సారించారు. తొలి రెండు ఢిల్లీ, కటక్ మ్యాచుల్లో సఫారీలు గెలుపొందగా విశాఖ,రాజ్‌కోట్‌ల్లో జరిగిన రెండు మ్యాచుల్లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ ను 2-2 సమం చేసింది. ఐదో టీ-20లోనే విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్, సౌతాఫ్రికా జట్లు వ్యూహరచనలు చేస్తున్నాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది క్రీడాభినాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, భువనేశ్వర్, అవేశ్, చహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్)/హెన్‌డ్రిక్స్, డికాక్, ప్రిటోరియస్, వాన్‌డర్ డసెన్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్, రబడ, నోర్జే, ఇన్‌గిడి, షమ్సీ.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి...
25 Jun 2022 4:15 PM GMTటీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
25 Jun 2022 4:00 PM GMTHealth Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్లో ఈ మార్పులు...
25 Jun 2022 3:30 PM GMTతెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..
25 Jun 2022 3:15 PM GMTVikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMT