IND vs SA: ఇవాళ విశాఖ వేదికగా హైఓల్టేజ్‌ మ్యాచ్‌

IND vs SA: ఇవాళ విశాఖ వేదికగా హైఓల్టేజ్‌ మ్యాచ్‌
x
Highlights

IND vs SA: విశాఖ సాగర తీరం వేదికగా ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మ్యాచ్ జరగబోతుంది.

IND vs SA: విశాఖ సాగర తీరం వేదికగా ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మ్యాచ్ జరగబోతుంది. తొలి రెండు మ్యాచులు భారీ స్కోర్లతో అభిమానులను ఉత్తూతలూగించగా.. ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమానంగా ఉన్నాయి. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను 0-2తో వైట్ వాష్ అయిన భారత్ పైనో మరోసారి ఒత్తిడి నెలకొంది. ఎలాగైనా ఈ మ్యాచ్ ను గెలిచి వన్డేసిరీస్ తో అభిమానులకు కాస్త ఉపశమనం ఇవ్వాలనుకుంటోంది. సిరిస్ కైవసం చేసుకుంనేందుకు భారత టీం మరోసారి వెటరన్లు రోహిత్, విరాట్ లపై ఆధారపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories