India vs Pakistan Live Score: రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌..

India vs Pakistan Live Score: భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.

Arun Chilukuri
Updated on: 28 Aug 2022 10:35 PM IST
India vs Pakistan Fakhar Zaman Out
X

India vs Pakistan Live Score: రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌..

India vs Pakistan Live Score: భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఫఖర్ జమాన్‌ ఆవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో కీపర్‌ కార్తిక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 20 పరుగులతో ఆడుతున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story