India vs Pakistan Live Score: తొలి వికెట్ కోల్పోయిన పాక్..

India vs Pakistan Live Score: పాకిస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.

Arun Chilukuri
Updated on: 28 Aug 2022 10:36 PM IST
India vs Pakistan Babar Azam Out
X

India vs Pakistan Live Score: తొలి వికెట్ కోల్పోయిన పాక్..

India vs Pakistan Live Score: పాకిస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 15 పరుగుల వద్ద భువనేశ్వర్‌ బౌలింగ్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(10) ఔటయ్యాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి పాక్ 19/1. క్రీజ్‌లో రిజ్వాన్‌ (3*), ఫఖర్ జమాన్ (4*) ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story