IND vs NZ 2nd One Day Live Updates: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే లైవ్ అప్డేట్స్

టీమిండియా ఈరోజు న్యూజిలాండ్ తో రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. భారత్ మొదట్లో బౌలింగ్ లో తడబడింది. న్యూజిలాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడారు. తరువాత మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితే, చివర్లో 9 వ వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని రాస్ టేలర్, జామిసన్ లు నెలకొల్పారు. దీంతో మంచి స్కోరును సాధించగలిగింది న్యూజిలాండ్. మొత్తమ్మీద కివీస్ టీమిండియా కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.










మూడు వన్డేల ఈ సిరీస్ లో మొదటి వన్డే మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉండగా, ఇప్పటికే టీ20 సిరీస్ లో పరాజయం పాలైన న్యూజిలాండ్ ఈ వన్డే గెలిచి సిరీస్ ను పట్టేయాలని సిద్ధం అయింది. హోరా హోరీగా సాగే అవకాశాలున్న మ్యాచ్ లైవ్ స్కోర్ ఎప్పటికప్పుడు మీకోసం.

Show Full Article

Live Updates

  • 8 Feb 2020 1:58 PM IST

    టీమిండియా విజయానికి 138 పరుగులు 126 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

  • 8 Feb 2020 1:57 PM IST

    టీమిండియా విజయానికి 138 పరుగులు 127 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

  • 8 Feb 2020 1:57 PM IST

    టీమిండియా విజయానికి 138 పరుగులు 128 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

  • 8 Feb 2020 1:56 PM IST

    టీమిండియా విజయానికి 142 పరుగులు 129 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

  • 8 Feb 2020 1:55 PM IST

    టీమిండియా విజయానికి 142 పరుగులు 130 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

  • 8 Feb 2020 1:55 PM IST

    టీమిండియా విజయానికి 143 పరుగులు 131 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

  • 8 Feb 2020 1:54 PM IST

    టీమిండియా విజయానికి 143 పరుగులు 132 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

  • 8 Feb 2020 1:53 PM IST

    ఇపుడు టీమిండియా విజయానికి 143 పరుగులు 133 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

  • 8 Feb 2020 1:52 PM IST


    ఇపుడు టీమిండియా విజయానికి 145 పరుగులు 134 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

  • 8 Feb 2020 1:52 PM IST

    ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయాస్ అయ్యర్ వెంటనే అవుట్ అయిపోయాడు.

     ఇపుడు టీమిండియా విజయానికి 145 పరుగులు 135 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి 

Print Article
Next Story
More Stories