IND vs NZ 2nd One Day Live Updates: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే లైవ్ అప్డేట్స్

టీమిండియా ఈరోజు న్యూజిలాండ్ తో రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. భారత్ మొదట్లో బౌలింగ్ లో తడబడింది. న్యూజిలాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడారు. తరువాత మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితే, చివర్లో 9 వ వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని రాస్ టేలర్, జామిసన్ లు నెలకొల్పారు. దీంతో మంచి స్కోరును సాధించగలిగింది న్యూజిలాండ్. మొత్తమ్మీద కివీస్ టీమిండియా కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడు వన్డేల ఈ సిరీస్ లో మొదటి వన్డే మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉండగా, ఇప్పటికే టీ20 సిరీస్ లో పరాజయం పాలైన న్యూజిలాండ్ ఈ వన్డే గెలిచి సిరీస్ ను పట్టేయాలని సిద్ధం అయింది. హోరా హోరీగా సాగే అవకాశాలున్న మ్యాచ్ లైవ్ స్కోర్ ఎప్పటికప్పుడు మీకోసం.
Live Updates
- 8 Feb 2020 2:15 PM IST
టీమిండియా విజయానికి 117 పరుగులు 106 బంతుల్లో చేయాలి. 3 వికెట్లు చేతిలో ఉన్నాయి
- 8 Feb 2020 2:15 PM IST
టీమిండియా విజయానికి 117 పరుగులు 107 బంతుల్లో చేయాలి. 3 వికెట్లు చేతిలో ఉన్నాయి
- 8 Feb 2020 2:14 PM IST
టీమిండియా విజయానికి 117 పరుగులు 108 బంతుల్లో చేయాలి. 3 వికెట్లు చేతిలో ఉన్నాయి
- 8 Feb 2020 2:13 PM IST
టీమిండియా విజయానికి 121 పరుగులు 110 బంతుల్లో చేయాలి. 3 వికెట్లు చేతిలో ఉన్నాయి
- 8 Feb 2020 2:13 PM IST
టీమిండియా విజయానికి 121 పరుగులు 111 బంతుల్లో చేయాలి. 3 వికెట్లు చేతిలో ఉన్నాయి
- 8 Feb 2020 2:13 PM IST
టీమిండియా విజయానికి 121 పరుగులు 112 బంతుల్లో చేయాలి. 3 వికెట్లు చేతిలో ఉన్నాయి
- 8 Feb 2020 2:12 PM IST
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా. ఠాకూర్ 18 పరుగులు చేసి గ్రాండ్ హోమ్ బౌలింగ్ లో అవుట్
టీమిండియా విజయానికి 121 పరుగులు 113 బంతుల్లో చేయాలి. 3 వికెట్లు చేతిలో ఉన్నాయి
- 8 Feb 2020 2:07 PM IST
టీమిండియా విజయానికి 121 పరుగులు 114 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి
- 8 Feb 2020 2:06 PM IST
టీమిండియా విజయానికి 122 పరుగులు 115 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి
- 8 Feb 2020 2:06 PM IST
టీమిండియా విజయానికి 126 పరుగులు 116 బంతుల్లో చేయాలి. 4 వికెట్లు చేతిలో ఉన్నాయి

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

