India vs England: రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్

India vs England: రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభంకానుంది.

Arun Chilukuri
Published on: 1 Sept 2021 8:51 PM IST
India vs England, 4th Test Preview
X

India vs England: రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్

India vs England: రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభంకానుంది. తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లీసేన మూడో టెస్ట్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. చెత్త బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తయింది. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక గురువారం నుంచి ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈసారి కోహ్లీ సేన పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story