రేపటి నుంచి మూడో టెస్ట్: సిద్ధమైన భారత్, ఇంగ్లండ్ జట్లు

రేపటి నుంచి మూడో టెస్ట్: సిద్ధమైన భారత్, ఇంగ్లండ్ జట్లు
x

రేపటి నుంచి మూడో టెస్ట్: సిద్ధమైన భారత్, ఇంగ్లండ్ జట్లు

Highlights

టీమిండియా-ఇంగ్లండ్‌ల మధ్య టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 1-1తో సిరీస్‌లో సమ ఉజ్జీలుగా నిలిచాయ్ రెండు జట్లు. మూడో టెస్ట్ మ్యాచ్...

టీమిండియా-ఇంగ్లండ్‌ల మధ్య టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 1-1తో సిరీస్‌లో సమ ఉజ్జీలుగా నిలిచాయ్ రెండు జట్లు. మూడో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరగనుంది. ఈ టెస్ట్ లో పింక్ బాల్‌తో పోరాడనున్నాయ్. డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరుగనుండగా, ఇరు జట్లకూ మ్యాచ్ విజయం అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే చెన్నైలో రెండు టెస్ట్‌లు పూర్తి కాగా, ఇరు జట్లూ చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. నూతనంగా నిర్మించిన ఈ స్టేడియంలో మొత్తం లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం ఉండగా, కరోనా కారణంగా 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories