టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా
x
టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా
Highlights

ఇండియాతో తలపడనున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ టాస్‌ గెలిచిన అనంతరం భారత్‌ను...

ఇండియాతో తలపడనున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ టాస్‌ గెలిచిన అనంతరం భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వాంఖెడే మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో వన్డే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 17న, మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనుంది.

తుది జట్ల వివరాలు

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, పంత్‌ (కీపర్‌), జడేజా, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, షమీ.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, క్యారీ, అగర్, జంపా, స్టార్క్, కమిన్స్‌, ఆష్టన్‌ టర్నర్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories