India vs South Africa 2nd Test: గౌహతి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం

India vs South Africa 2nd Test: సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. గౌహతి టెస్టులో భారత్‌ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది.

Arun Chilukuri
Published on: 26 Nov 2025 1:58 PM IST
India vs South Africa 2nd Test: గౌహతి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం
X

India vs South Africa 2nd Test: గౌహతి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం

India vs South Africa 2nd Test: సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. గౌహతి టెస్టులో భారత్‌ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. భారత్‌పై 408 పరుగుల తేడాతో సౌతాఫ్రికా భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. దీంతో సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసింది సౌతాఫ్రికా. బ్యాటింగ్‌లో టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది. జడేజా తప్ప మిగతా బ్యాంటర్లంతా ఫెయిల్‌ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన హార్మర్‌.. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story