IND vs WI T20I: విండీస్‌తో టీ20 సిరీస్‌.. 15మందికి ఛాన్స్.. రోహిత్‌, కోహ్లీలకు నోఛాన్స్.. సారథిగా ఎవరంటే?

IND vs WI: వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును బుధవారం రాత్రి ప్రకటించారు. ఈ సిరీస్‌లో 15 మంది ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 6 July 2023 12:40 PM IST
India Squad for T20I Series Against West Indies Hardik Pandya Captain Suryakumar Vice Captain Kohli and Rohit Rested
X

IND vs WI T20I: విండీస్‌తో టీ20 సిరీస్‌.. 15మందికి ఛాన్స్.. రోహిత్‌, కోహ్లీలకు నోఛాన్స్.. సారథిగా ఎవరంటే?

Indian Team for West Indies T20 Series: వెస్టిండీస్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బుధవారం రాత్రి ప్రకటించారు. ఈ సిరీస్‌లో 15 మంది ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఈ సిరీస్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చారు.

వెస్టిండీస్‌తోపాటు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు భారత జట్టును సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం ఎంపిక చేసింది.

టీ20 సిరీస్ కోసం భారత టీ20 జట్టు: ఇషాన్ కిషన్ (WK), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (vc), సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా (c), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story