విశాఖలో భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ-20.. టికెట్ కౌంటర్ల దగ్గర గందరగోళం

Ind Vs SA: ఉదయం నుంచి కౌంటర్ దగ్గర పడిగాపులు

Jyothi
Published on: 8 Jun 2022 2:34 PM IST
India-South Africa T20 in Visakhapatnam
X

విశాఖలో భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ-20.. టికెట్ కౌంటర్ల దగ్గర గందరగోళం

Ind Vs SA: విశాఖలో జరగబోయే భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ-20 మ్యాచ్ టికెట్ కౌంటర్ల దగ్గర గందరగోళం నెలకొంది. ఉదయం నుంచి కౌంటర్ దగ్గర పడిగాపులు కాస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని, మ్యాచ్ టికెట్ల కోసం వస్తే తమాకు నిరాశ ఎదురయ్యిందని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story