IND vs SL: విరాట్‌ కోహ్లీ సెంచరీ.. శ్రీలంకకు భారీ టార్గెట్..

India Score 373/7 Against Sri Lanka in First ODI
x

IND vs SL: విరాట్‌ కోహ్లీ సెంచరీ.. శ్రీలంకకు భారీ టార్గెట్..

Highlights

IND vs SL: విరాట్‌ కోహ్లీ సెంచరీ.. శ్రీలంకకు భారీ టార్గెట్..

IND vs SL: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేశారు. 80 బంతుల్లో విరాట్‌ కోహ్లీ సెంచరీ సాధించారు. వన్డేల్లో 45వ సెంచరీ చేశారు విరాట్‌ కోహ్లీ. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(83), శుబ్‌మాన్‌ గిల్‌(70) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇక శ్రీలంక బౌలర్లలో కుశాన్‌ రజితా మూడు వికెట్లు పడగొట్టగా..మధుశంక, కరుణరత్నే, షనక తలా వికెట్‌ సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories