అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఆటగాళ్లు ఘోర విఫలం

Arun Chilukuri
Published on: 19 Dec 2020 11:32 AM IST
అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఆటగాళ్లు ఘోర విఫలం
X

అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదుచేసి చెత్త రికార్డు మూట గట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆసీస్ బౌలింగ్‌ ధాటికి ఇండియా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 4 పరుగులకే కెప్టెన్‌ విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు. పుజారా, రహానె, అశ్విన్‌ డకౌట్‌ అయ్యారు. మరోవైపు తమ బౌలింగ్‌తో భారత్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు కమిన్స్‌, హెజిల్‌వుడ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story