చారిత్రక 1000వ వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ

India beat West Indies by 6 Wickets
x

చారిత్రక 1000వ వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ

Highlights

India vs West Indies 1st ODI Highlights: చారిత్రక 1000వ వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

India vs West Indies 1st ODI Highlights: చారిత్రక 1000వ వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్‌ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 176 పరుగులకే ఆలౌట్‌ కాగా భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 28 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 10 బౌండరీలు, ఒక సిక్సర్ తో 60 పరుగులు చేసి జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories