IND-W Vs SL-W: మహిళల ఆసియా కప్‌ విజేత భారత్‌

IND-W Vs SL-W: 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్‌ గెలుపు

Rama Rao
Published on: 15 Oct 2022 4:02 PM IST
India beat Sri Lanka By 8 Wickets | Sports News
X

IND-W Vs SL-W: మహిళల ఆసియా కప్‌ విజేత భారత్‌

Women's Asia Cup 2022: మహిళల టీ-20 ఆసియాకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆసియాకప్ ఫైనల్లో ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. 66 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 8.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఇండియా మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలవడం ఇది ఏడోసారి.

Rama Rao

Rama Rao

Next Story