IND Vs PAK: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠపోరులో పాక్‌పై విజయం

IND Vs PAK: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠపోరులో పాక్‌పై విజయం
x

IND Vs PAK: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠపోరులో పాక్‌పై విజయం

Highlights

IND Vs PAK: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠపోరులో పాక్‌పై విజయం

IND Vs PAK: ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్య (33*), రవీంద్ర జడేజా (35), విరాట్ కోహ్లీ (35), సూర్యకుమార్‌ (18), రోహిత్ (12) రాణించారు. పాక్‌ బౌలర్లలో నవాజ్‌ 3, నసీమ్‌ 2 వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 147 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories