శుభ్‌మన్‌ గిల్‌ డబల్ సెంచరీ.. ఉత్కంఠపోరులో టీమిండియా విజయం..

శుభ్‌మన్‌ గిల్‌ డబల్ సెంచరీ.. ఉత్కంఠపోరులో టీమిండియా విజయం..

Arun Chilukuri
Published on: 18 Jan 2023 10:15 PM IST
India Beat New Zealand By 12 Runs in 1st ODI
X

శుభ్‌మన్‌ గిల్‌ డబల్ సెంచరీ.. ఉత్కంఠపోరులో టీమిండియా విజయం..

IND vs NZ: కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరింతంగా సాగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా 12 పరుగుల తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. శుభ్‌మన్‌ గిల్ డబుల్ సెంచరీతో వీర విహారం చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన... నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో కివీస్‌ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మైఖేల్ బ్రాస్‌వెల్ సెంచరీ చేయగా... మిచెల్ శాంటర్న్‌అర్ధ శతకంతో రాణించాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story