Ind Vs SA: తొలి టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

Ind Vs SA: సౌతాఫ్రికా టూర్‌లో భారత్‌ శుభారంభం చేసింది.

Arun Chilukuri
Published on: 30 Dec 2021 4:47 PM IST
IND vs SA 1st Test: India Beat South Africa By 113 Runs
X

Ind Vs SA: తొలి టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

Ind Vs SA: సౌతాఫ్రికా టూర్‌లో భారత్‌ శుభారంభం చేసింది. సెంచూరియన్‌ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీ జట్టుపై 113 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా, షమీ చెరో మూడు వికెట్లు తీయగా అశ్విన్‌, సిరాజ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

టీమిండియా:

తొలి ఇన్నింగ్స్‌: 327 ఆలౌట్‌

రెండో ఇన్నింగ్స్‌: 174 ఆలౌట్‌

సౌతాఫ్రికా:

తొలి ఇన్నింగ్స్‌: 197 ఆలౌట్‌

రెండో ఇన్నింగ్స్‌: 191 ఆలౌట్‌

Arun Chilukuri

Arun Chilukuri

Next Story