IND Vs PAK: మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

IND Vs PAK Asia Cup 2022: క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ పాక్ మ్యాచ్ కాసేపట్లో స్టార్ట్ కానుంది.

Arun Chilukuri
Updated on: 28 Aug 2022 8:00 PM IST
IND Vs PAK, India opt to bowl against Pakistan
X

IND Vs PAK: మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ 

IND Vs PAK Asia Cup 2022: క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ పాక్ మ్యాచ్ కాసేపట్లో స్టార్ట్ కానుంది. ఆసియా కప్ లో ఫస్ట్ మ్యాచ్‌ ఆడుతున్న దాయాది టీమ్‌లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రిషబ్ పంత్ మ్యాచ్ కు దూరం అయ్యాడు. మరోవైపు ఈ మ్యాచ్‌పై బెట్టింగులు భారీగా జరుగుతున్నాయి.

భారత్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్‌), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్

పాకిస్తాన్‌ జట్టు: బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షానవాజ్ దహానీ

Arun Chilukuri

Arun Chilukuri

Next Story